ఇక కోలీవుడ్‌పై ఇలియానా గ్లామర్
|
కోలీవుడ్ అగ్ర దర్శకులు రూపొందించే చిత్రాలలో నటించనున్న ఈ సుందరి ముందు మరిన్ని అవకాశాలు వచ్చి వాలుతున్నాయట. మరోవైపు 999... అంటూ సన్ టీవీ యాడ్‌లో యమ జోరు చేస్తున్న తమన్నా సైతం తనకు చెన్నై అచ్చొచ్చినట్లు చెపుతోంది.
సెక్సీ సుందరి శ్రియ కూడా చెన్నైకు వచ్చి శివాజీ సరసన నటించి ప్రస్తుతం మాగ్జిమ్ పత్రిక ముఖ చిత్రం దాకా వెళ్లి అటునుంచి అటు బాలీవుడ్...హాలీవుడ్ అంటోంది కదా. కొత్తగా కోలీవుడ్‌లోకి దూకుతున్న ఈ భామలు ఏమంటారో చూడాలి మరి.
