ఒకవైపు తన వంపుసొంపు వయ్యారాలను ఒలకబోస్తూ, మరోవైపు అంగాంగ ప్రదర్శన చేస్తూ కుర్రకారును మత్తెక్కిస్తున్న నేటితరం 'జగన్మోహిని'... నమిత. తమిళం, తెలుగు భాషల్లో సెక్సీక్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకు అభిమానులు ఎక్కువే. తమిళ అభిమానులైతే.. ఏకంగా కోయబంత్తూరు, మదురైలలో గుడులు కూడా కట్టారు.