![]() | ||
|
మీతో నటించాలని సంబరపడుతున్నా (అనుష్క)
రవితేజ, అనుష్క నటించిన బలాదూర్ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్, సురేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ప్రసంగించారు. వేదికను అలంకరించిన సినీ ప్రముఖులు బలాదూర్ పాటలపై తమతమ అభిప్రాయాలను వెల్లడించారు.(జస్ట్ ఫర్ ఫన్)