గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » హాన్సికా మొత్వానీ.. రుచీ... అభిరుచులు
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
FileIFM
అంతేకాండీ.. తనలో ప్లస్, మైనస్ పాయింట్లను కూడా హాన్సికా నిక్కచ్చిగా చెపుతోంది. తన నవ్వే తనకు ప్లస్ పాయింట్ అట. ఇక మైనస్ పాయింట్‌కు వస్తే.. చిన్నవిషయానికి కూడా విసుగు చెందే స్వభావం ఉందని చెపుతోంది. ఉత్తరభారతంలో పుట్టి పెరిగినప్పటికీ.. ఇడ్లీతో సహా దక్షిణాది వంటకాలు చాలా ఇష్టంగా ఆరగిస్తానని చెప్పుకొచ్చారు. చివరిగా.. తన ఫిలాసఫీని ఏమిటని అడిగితే... ఈ లోకంలో డబ్బుకున్నా, విలువైనది కాలం.. అందుకే దాన్ని వృథా చేయకుండా నడుచుకోవడమే జీవిత ధన్యమని హాన్సికా మొత్వానీ అంటోంది.