బాలయ్య తదుపరి చిత్రమేమిటో..?
|
ఈ చిత్రానికి పందెంకోడి. భీమ చిత్రాలకు దర్శకత్వం వహించిన లింగుస్వామి దర్శకత్వం వహించనున్నారు. హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్‌పైకి రానుందని తెలిసింది. మరీ... వై.ఎస్. బావమరిది అయిన నిర్మాత.. బాలయ్యతో చిత్రం ఎలా తీస్తారని అభిమానులకు సందేహం తలెత్తొచ్చు. అది.. అదే... ఇది.. ఇదే.. మరింత సమాచారం కోసం.. కొద్దిరోజులు వేచి చూడాల్సిందే...!
