గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » కాశ్మీర్‌లో తెలుగు చిత్ర యూనిట్‌పై దాడి
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
కల్లోలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకాశ్మీర్‌లో తెలుగు చిత్ర యూనిట్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో వాహనాలు పగిలి పోయాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్మాతగా సౌభాగ్య మీడియాపై కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కాశ్మీర్‌ లోయల్లో జరుపుకుంటోంది.

ఇందులోభాగంగా మంగళవారం మొత్త 33 మంది సభ్యులతో కూడిన చిత్ర యూనిట్ షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో చిత్ర యూనిట్‌పై దాడి జరిగింది. చిత్ర హీరో జగపతి బాబు, హీరోయిన్ మీరా జాస్మిన్‌లతో సహా చిత్ర యూనిట్ సభ్యులంతా సురక్షితంగా ఉన్నట్టు సౌభాగ్య మీడియాకు చెందిన రాము అనే వ్యక్తి తెలిపారు. ప్రమాద పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: కల్లోలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్‌ తెలుగు యూనిట్‌ వ్యక్తులు దాడి