1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

బెంగాలీ బేబి కమిలిని కొలతలు 36-24-36?

తెలుగు వెండితెరపై తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ముద్దుగుమ్మ బెంగాలీ బేబి కమిలిని ముఖర్జీ. గతంలో శేఖర్
FileFILE
తెలుగు వెండితెరపై తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ముద్దుగుమ్మ బెంగాలీ బేబి కమిలిని ముఖర్జీ. గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఆనంద్' (ఓ మంచి కాఫీలాంటి సినిమా)లో అచ్చతెనుగు కుందనపు బొమ్మలా కనిపించిన ఈ బేబి.. ఆ తర్వాత వచ్చిన చిత్రాల్లోనూ సంప్రదాయ యువతిగా కనిపించింది. దీంతో కమిలినీకి హోమ్లీగర్ల్‌గా ముద్రపడిపోయింది.

అయితే ఈ ఇమేజ్ ఛట్రం నుంచి బయటపడేందుకు, సెక్సీగా కనిపించేందుకు ఆమె పెద్ద సాహసమే చేసింది. తాజాగా ఆమె నటించిన 'గమ్యం' చిత్రంలో కురచ దుస్తుల్లో కనిపించి కనువిందు చేసింది. ఈ చిత్రంలో హీరోయిన్‌‌ను కామెంట్ చేసే డైలాగు ఒకటుంది. మాంచి కత్తిలాంటి ఫిగర్. దీని కొలతలు 36-24-36గా ఉంటాయంటూ వ్యాఖ్యానిస్తాడు. అయితే.. నిజంగా కమిలినీకి ఈ కొలతలు లేవట.

కానీ.. ఈ చిత్రంలో ఆమె ధరించిన దుస్తుల వల్ల ఈ కామెంట్లు వస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అయితే ప్రేక్షకులు మాత్రం కమిలినీ సైజులు 30-30-34గా ఉంటాయని అంటున్నారు. వీటివల్ల ఆమె పెద్ద ఆకర్షణీయంగా కనిపించడం లేదు. అందువల్లే శృంగార బొమ్మను మురిపించేలా తన శరీర చుట్టు కొలతలు పెంచుకునేందుకు వీలుగా కాస్ట్యూమ్స్‌ను ఎంపిక చేసుకోవడమే కాకుండా, డైటింగ్‌‌ వంటివి చేస్తున్నట్టు తాజా సమాచారం.
About Writer
PNR