సింధుమీనన్‌కు ఆరు భాషలు వచ్చా..!?
"చందమామ" సినిమా ద్వారా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించిన సింధుమీనన్‌కు ఆరు భాషలు వచ్చట.! ఆ.. ఆరు భాషలను సింధుమీనన్ సరళంగా మాట్లాడేస్తుందట..!. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అమ్మడు సూపర్‌గా మాట్లాడుతుందని సినీ వర్గాల సమాచారం.
దక్షిణ భారత సినీ రంగంలో హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న ఈ భామకు బాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువల్లా వస్తున్నప్పటికీ, తమిళం, తెలుగు సినీ రంగాల్లో రాణించాలని సింధుమీనన్ భావిస్తున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా, "చందమామ" సినిమాలో సింధుమీనన్ అత్యద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా... రాహుల్, సోనాల్ చౌహాన్ హీరోలుగా నటించిన "రెయిన్ బో" చిత్రంలోనూ సింధుమీనన్ హీరోయిన్‌గా నటించింది. "రెయిన్ బో", "చందమామ" రెండు సినిమాలు హిట్ సాధించిన నేపథ్యంలో... మరో నాలుగు సినిమాల్లో నటించే ఛాన్స్‌ను సింధుమీనన్ కొట్టేసిందని సినీ వర్గాల్లో టాక్.