సింబు-నయన ప్రేమాయణం నాన్-స్టాప్?
కోలీవుడ్ లిటిల్ సూపర్ స్టార్ సిలంబరసన్, సెక్సీక్వీన్ నయనతార ప్రేమాయాణం స్టాప్ కాలేదట. ఇంకా వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని కోడంబాక్కం సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
"వల్లభ" చిత్రం ద్వారా సింబు-నయన ప్రేమలో పడ్డారని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అనంతరం వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు బయటికి రావడంతో... ఈ ప్రేమికుల మధ్య కాస్త గ్యాప్ ఏర్పడింది. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ఇంకా ఉందని, స్టాప్ కాలేదని సమాచారం.
అంతేకాదు... సింబు... నయనతో టచ్‌లో ఉన్నాడట.! ఇంకా చెప్పాలంటే.. అందాల భామ నయనకు ఎస్ఎంఎస్‌లు, అందాల పువ్వులను కూడా ప్రేమతో పంపిస్తున్నట్లు తెలిసింది. ఇంకేముంది... వీరి ప్రేమాయణం ఎంతవరకు కొనసాగుతుందో వేచి చూడాల్సిందే...!