అమ్మకానికి నటి "ప్రియాంక" స్విమ్ సూట్
ప్రముఖ బాలీవుడ్ నటులు "అభిషేక్‌బచ్చన్", "జాన్‌అబ్రహాం", నటి "ప్రియాంకాచోప్రా"లు నటించిన "దోస్తానా"చిత్రం మెగాహిట్ అయిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో వారు వాడిన దుస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వేలం వేయడానికి దర్శకులు తరుణ్ మన్‌సుఖానీ నిర్ణయించారు. వేలంలో వచ్చిన డబ్బును ఏదైనా స్వచ్ఛంద సంస్థకు అందజేస్తామని ఆయన తెలిపారు.
నటుడు జాన్‌అబ్రహాం, నటి ప్రియాంకాచోప్రాలు ధరించిన స్విమ్మింగ్ దుస్తులు చాలా కురచవే. అయినా అవి ప్రజలకు బాగా నచ్చాయట. అందునా వారు సినిమా మొత్తం మీద ధరించిన దుస్తులు తక్కువనే చెప్పాలి.
అయినా కూడా ఈ బట్టలు వేలం వేస్తే అధిక మొత్తంలో అమ్ముడు పోతాయని తరుణ్ అండ్ ధర్మా ప్రొడక్షన్స్ నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వేలానికి సంబంధంచి పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటన ద్వారా తెలుపుతామని నిర్మాతలు తెలిపారు.