అవన్నీ పూర్తయ్యాకే "టబు" పెళ్లి...?
బాలీవుడ్ అందాల భామ "టబు"కు పెళ్లట. ముంబైకి చెందిన "షా" అనే వ్యాపారిని నటి టబు పెళ్లిచేసుకోనుందని ఇటీవల సినీ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో బిజీ బిజీగా ఉంటున్న ఈ అందాలముద్దుగుమ్మ టబు.. కాల్షీట్ ఇచ్చిన చిత్రాలన్నీ పూర్తయ్యాకనే పెండ్లి చేసుకోవాలని నిర్ణయించిందని సమాచారం.
బాలీవుడ్‌లో అగ్రతారగా ముద్రవేసుకున్న టబు, టాలీవుడ్, కోలీవుడ్ సినీ రంగాల్లోనూ తన హవాను కొనసాగించింది. తన అందచందాలతో ప్రేక్షకులను అలరించే ఈ భామకు ఆల్‌రెడీ నాగార్జునతో వ్యవహారాలు కొనసాగుతున్నట్లు వినికిడి. మరి ఏమవుతుందో వేచి చూడాల్సిందే...!

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..