1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

కామ్నా జెఠ్మలానీ ప్రేమలో లారెన్స్!

వినోదం వెండితెర గుసగుసలు కామ్నా జఠ్మలానీ ప్రేమ లారెన్స్ ప్రతిభ షూటింగ్ దైవారాధన
గ్రూప్ డాన్సర్‌గా జీవితాన్ని ప్రారంభించిన లారెన్స్... తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగి డాన్స్ దర్శకుడిగా, నిర్మాతగా, నటునిగా, చిత్ర దర్శకునిగా ప్రతిభాపాటవాల్ని నిరూపించుకున్నాడు. షూటింగ్, దైవారాధన ఇవే వ్యాపకాలుగా ఉన్న లారెన్స్.... ఇటీవలే ప్రేమలో పడ్డాడట.

నటి కామ్నా జెఠ్మలానీ ప్రేమలో పడినట్లు టాలీవుడ్ వర్గాలు కోడై కుస్తున్నాయి. వీరిద్దరిలో "రాజాధిరాజా" చిత్రం షూటింగ్ ప్రేమను చిగురించిందట. ఆమెను ఎలాగైనా అగ్రహీరోయిన్‌గా నిలబెట్టిన తర్వాతే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరి లారెన్స్ ఏం చేస్తాడో వేచి చూద్దాం...!
About Writer
SELVI.M