"వినాయకుడు" సోనియా.. మానియా...!!
|
సోనియాను అంతగా ఎందుకు ఆరాధిస్తున్నారని కొందరు టీనేజ్ కుర్రాళ్లను అడిగితే... వారిలా చెప్పుకొచ్చారు. "సెలయేటి వంపుల్లా వంకీలు తిరిగిన అందమైన కేశ సంపద, కళ్లతోనే మాట్లాడగల నయనసంపద, విషాదాన్ని సైతం ఇట్టో పోగొట్టగల అందమైన నవ్వూ... ఇలా అనేకానేక అందమైన అంశాలు సోనియా సొంతమ"ని చెపుతున్నారు.
అంతగా టీనేజ్ హృదయాల్లో సోనియా తిష్ట వేసిందంటే... ఇక టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా దూసుకెళ్లడం ఎంతపనీ. సో... సోనియాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేద్దాం...
