1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. నడుముకు కింద నయన... నడుముకు పైన ఛార్మి

నడుముకు కింద నయన... నడుముకు పైన ఛార్మి

ఛార్మి నయనతార నాభీనృత్యాలు టాలీవుడ్ కుర్రకారు
వెండితెరపై అందాలను విరజిమ్మే అందాల తారల అందచందాల గురించి టీనేజ్ కుర్రకారు ఎప్పటికప్పుడు చర్చించుకుంటూనే ఉంటారు. టాలీవుడ్ రేసులో టాప్‌రేంజ్‌లో దూసుకుపోతున్న కుర్ర హీరోయన్ల గురించి తమదైన విశ్లేషణలు విసిరేస్తున్నారు.

ఇటీవల ఓ సినిమా హాలులో ఛార్మి చిత్రాన్ని చూసిన కుర్రకారు ఛార్మి నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. నటలో ఆమె బాడీ లాంగ్వేజ్ అదిరిపోయిందట. ముఖ్యంగా నడుముకు పైన ఆమె చూపే హావభావాలకు ఎవరైనా చిత్తై పోవాల్సిందేనంటున్నారు.

ఇదిలా ఉంటే నయనతార చిత్రాలన్నిటినీ చూసే మరో అభిమాన కుర్రకారు... సెల్యూట్ చిత్రంలో నయన నాభీ నృత్యాలు అదరహో అన్నాయట. కటి భాగాన్ని సుతారంగా నాట్యం చేయించగల సత్తా ఆమెకు తప్ప మరెవరకీ లేదనీ గంట కొట్టి మరీ చెప్పేస్తున్నారు.

మరి మిగిలినవారి సంగతో...అంటే, వాళ్ల టాలెంట్‌ను అంత పర్టిక్యులర్‌గా చూడాలేదంటున్నారు. ఇంతగా కుర్రకారు విశ్లేషించి చెపుతున్నారంటే ఛార్మీ, నయన టాలీవుడ్ నెంబరు రేసులో ముందున్నట్లు తెలవడం లేదూ...
  WD
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT