1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. నెట్‌లో అర్చన నగ్న దృశ్యాలు

నెట్‌లో అర్చన నగ్న దృశ్యాలు

అర్చన నగ్న దృశ్యాలు బ్యాక్ ఫోజు నెట్ నడుము సెక్సీ ఫోజు త్రిష బాత్ రూమ్
వేదగా వెండితెరపైకి వచ్చి... ఆ తర్వాత అర్చనగా పేరుమార్చుకున్న భామ నెట్‌లో నగ్నంగా దర్శనమిస్తోందట. శరీరంపై ఎటువంటి ఆచ్చాదన లేకుండా బ్యాక్ ఫోజులో వేడి పుట్టిస్తోందట. అంతేకాదండోయ్... వీపుపైన, నడుముకి దిగువ భాగాన సెక్సీగా కనిపించే రెండు నల్లటి పుట్టుమచ్చలు ప్రత్యేకంగా కనిపించేటట్లు లైటింగ్‌కూడా ఉందట.

ప్రక్కగా నిల్చున్న భంగిమలో ఓరగా చూస్తున్న ఆ భామ ఫోటో ఖచ్చితంగా అర్చనదేనని నెటిజన్లు చెపుతున్నారట. అయితే అర్చన మాత్రం ఇంతకుముందు త్రిష "బాత్ రూమ్ సీన్లలో ఉన్నది నేను కాదు" అని ఎలా చెప్పిందో... అచ్చం అలానే స్పందించిందట.

ఇది నిజమా... అని టాలీవుడ్ సినీ జనాలను కదిలిస్తే... అది నిజమో కాదోగానీ, అర్చన మాత్రం ప్రతి వారాంతంలో తన బాయ్ ఫ్రెండ్‌తో నైట్ పార్టీలకు వెళ్లడం మాత్రం నిజం అంటున్నారు. ఒకవేళ ఆమె బాయ్‌ఫ్రెండ్ ఏమైనా నోరు విప్పుతాడేమోనని అతగాడిని కదిలిస్తే... మార్ఫింగ్‌తో కొందరు ఇలా పిచ్చి చేష్టలు చేయడం సహజమై పోయిందని చాలా సహజమైన ధోరణిలో స్పందించాడట.

ఇదిలా ఉంటే... బాత్ రూమ్ సన్నివేశాలలో త్రిష కనిపించందన్న రూమర్ల తర్వాత త్రిష స్థానం ఎక్కడికో వెళ్లిపోయింది. అలాగే అర్చన కూడా ప్రయత్నిస్తోందా... అనే చిత్రమైన సందేహాలను లేవనెత్తుతున్నారు కొందరు సినీ జనాలు. ఇది నిజమా... వట్టి అబద్దమేనా...?
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT