"లో" దుస్తులతో అందాల ఆరబోత
|
చీరకట్టు నుంచి మిడ్డీలు, జాకెట్ నుంచి బ్రా, పావడ (లంగా) నుంచి అండర్‌వేర్‌లలో నిలబెట్టి ఫోటోలు తీస్తున్నారు. ఒక్కసారి తమ అందాలను నలుగురి మగాళ్ళ ముందు ఆరబోసిన తర్వాత ఇంకేముందిలే అన్న ధోరణితో కుర్ర హీరోయిన్లు మరీ రెచ్చిపోతున్నారు. ఫలితంగా.. వెండితెరపై మరింత విచ్చలవిడిగా కనిపిస్తూ.. సినీ ప్రేక్షకులకు కనువిందు చేస్తున్నారు.
అదేసమయంలో సినీ నిర్మాతలకు కూడా తాము పెట్టిన ఖర్చును తిరిగి రాబట్టుకునేందుకు హీరోయిన్లతో టూపీస్, జానాబెత్తెడు దుస్తులను వేయించేందుకు పోటీ పడుతున్నారు. ధనార్జనే ధ్యేయంగా సినీ గోదాలోకి దిగిన హీరోయిన్లు కూడా పోటీపడి తమ అందచందాలను నిండు వెన్నెలలా ఆరబోస్తున్నారు. ఫలితంగా, రంగుల తెర మరింత శోభాయమానంగా వెలిగిపోతోంది.
