ఎక్స్పోజింగ్ చేయడం ఓ నైపుణ్యం: నమిత
ఎర్రటి మండు వేసవి కాలంలో తాను పుట్టానని గొప్పగా చెప్పుకునే బొద్దుగుమ్మ నమితకు వేసవి ఎండలంటే లెక్కే లేదట. సూర్యుడు నడి నెత్తిన ఉన్నప్పుడు రోడ్లపై తిరగడం తనకు భలే సరదాగా ఉంటుందట. కాళ్లకు చెప్పుల్లేకుండా నడిచే సరదా కూడా ఉందట.
ఈ వేసవి భామ.. తనకు సెక్సీ ఇమేజ్ రావడం, అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలను చూసి కొందరు తారామణులు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండి పడిపడుతోందట. తనలా కొందరు ప్రయత్నించి విఫలమయ్యారని, ఎక్స్‌పోజింగ్ చేయడమనేది ఓ నైపుణ్యమని నమిత దీర్ఘాలు తీస్తోందట.
టాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమల్లో గ్లామర్ నటి అంటే నమిత గుర్తుకు వస్తుందని మహా గొప్పగా చెప్పుకునే ఈ భామ ఇటీవల మరికాస్త లావెక్కి సెక్సీనెస్ కాస్తా "అగ్లీనెస్"గా మారిందని కోడంబాక్కం సినీజనం అంటున్నారు. అయితే ఆ లావును తగ్గించుకోవాలని నమిత కోరుకోవడం లేదట. తనలోని ప్రధాన ఆకర్షణ ఆ "లావే"నట. ఏం చేద్దాం... "0" సైజు కోసం కొందరు తారామణులు తంటాలు పడుతుంటే మహాసైజు కోసం నమిత ఆరాటపడుతోంది.