పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడం బెటర్!
|
షూటింగ్ గ్యాప్‌లో ఆమెను పలకరిస్తే.. ఖాళీ టైమ్‌లో ఎక్కువ సినిమాలు చూస్తానంటోంది. ఇంకా కెరీర్‌లో రాణించాలని, ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పేసింది.
ప్రేమ గురించి విమలారామన్‌ను అడిగితే.. ప్రేమించినా కూడా పెద్దల అంగీకారంతోనే పెళ్లిచేసుకోవడం మంచిదని చెబుతోంది. తానింకా ఎవరినీ ప్రేమించలేదని, మలయాళంలో ప్రముఖుల సరసన నటించానని, ప్రస్తుతం తన దృష్టంతా టాలీవుడ్‌పైనేనని ఆమె వెల్లడించింది.
