గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీతో సంజన డేటింగ్..!?
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
FILE
బుజ్జిగాడు, సత్యమేవ జయతే, సినిమాల్లో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన అందాల ముద్దుగుమ్మ సంజన, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీతో డేటింగ్ చేస్తోందని వార్తలు గుప్పుమన్నాయి. బెంగళూరులో పెద్ద పెద్ద హోటల్స్‌లో జరిగే పార్టీలకు సంజన, కోహ్లీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని సినీ వర్గాలు కోడైకూస్తున్నాయి.

వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుందని ఎవరో చెప్పడంతో.. సంజన, కోహ్లీ తెగ రెచ్చిపోయి.. శుక్రవారం లిక్వార్ బ్రాండ్ హోటళ్లో ఏర్పాటైన ఓ రొమాంటిక్ డిన్నర్‌లో పాల్గొన్నారట. ఆ డిన్నర్లోనే వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ జరిగిందని హోటల్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

ఇదిలా ఉండగా, రాజాతో సంజన నటించే సమర్థుడు, పోలీస్ పోలీస్ వంటి సినిమాలు ఇంకా విడుదల కావాల్సి ఉన్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర గుసగుసలు సంజన డేటింగ్ బుజ్జిగాడు సత్యమేవ జయతే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ