మహేంద్ర సింగ్‌తో గజినీ భామ యాడ్ షాట్!
హిందీ "గజినీ"తో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన దక్షిణాది సినీతార అసిన్‌కు అదృష్టం వెన్నంటి ఉన్నట్లుంది. తమిళ గజినీతో ప్రేక్షకులను ఇట్టే ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ, అమీర్ గజినీతో ఓ వెలుగు వెలుగుతోందని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
తాజాగా అసిన్ పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తోందని, టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి అసిన్ ఓ యాడ్ షాట్‌లో కన్పించబోతోందని సిని వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఫెయిర్‌ఎవర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న అసిన్, బిగ్ బజార్ యాడ్‌లో క్రేజ్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి నటించబోతోందని తెలిసింది.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..