Raviitheja Glamour secret | అదే నా గ్లామర్ రహస్యం: రవితేజ
వయస్సు పెరిగే కొద్ది ఫేస్‌లో హీరోహీరోయిన్లు తమ గ్లామర్‌ను కాపాడుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నటుడు రవితేజకు మాత్రం వయస్సు పెరిగే కొద్ది గ్లామర్ పెరిగిపోతోందని మరో యంగ్ హీరో నితిన్ కితాబిచ్చారు. ఎప్పటి నుంచో రవితేజ గ్లామర్‌కు అసలు రహస్యమేమిటని తాను అడుగినా చెప్పడం లేదని నితిన్ అన్నాడు.
తనలాంటి యంగ్ హీరోలంతా వ్యాయామాలు చేసి, సిక్స్ ప్యాక్, 8 ప్యాక్ బాడీలను పెంచుకుని మొహం కాస్త తగ్గినట్లుగా వయస్సు మీద పడకుండా ఉండేట్లు జాగ్రత్తపడతాం. కానీ రవితేజ వయస్సు పెరిగేకొద్దీ.. ఫేస్‌లో గ్లో పెరుగుతుందని, అందుకే ఆ రహస్యమేమిటో.. చెప్పాల్సిందిగా.. "కిక్" ఆడియో ఫంక్షన్‌కు హాజరైన నితిన్ పట్టుబడ్డాడు.
దీంతో.. రవితేజ తన గ్లామర్ రహస్యాన్ని చెప్పక తప్పలేదు. వెంటనే కాప్లిమెంట్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. మనస్సు ఉల్లాసంగా ఉంటే మొహంలో వయస్సు తెలియదని జవాబిచ్చారు. మరి యంగ్ హీరోలంతా.. మనస్సును ఉల్లాసంగా ఉంచుకోవాలన్నమాట.