Mallika Shake: Shake like Mallika | దాహం తీర్చే "మల్లికా షేక్"..!
హాలీవుడ్ సెలబ్రిటీలు కిమ్, సైరస్, బెక్హామ్, ప్యారిస్ హిల్టన్, డేవిడ్ బెక్హమ్‌ల సరసన బాలీవుడ్ సెక్సీతార మల్లికా షెరావత్ చేరింది. హాలీవుడ్ సెలబ్రిటల పేర్లను అనేక ఉత్పత్తులకు మిల్క్‌షేక్‌లకు పెడుతుండటం పరిపాటే. తాజాగా బాలీవుడ్ సుందరి మల్లికా షెరావత్ పేరిట ఓ "మల్లిక షేక్"ను తయారు చేశారని కాంటాక్ట్ మ్యూజిక్ వెల్లడించింది.
పశ్చిమ హాలీవుడ్‌లోని మిలియన్స్ ఆఫ్ షేక్స్‌ను షెరవాత్ సందర్శించారు. అక్కడ మల్లికా షెరావత్ అంటే తెగ ముచ్చటపడిపోయి.. పానీయానికి ఆమె పేరు పెట్టారు. బ్లాక్‌బెర్రీస్, బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, చాక్లెట్ ఫ్లేవర్లలో మల్లికా షేక్ లభిస్తుందని మిలియన్స్ ఆఫ్ షేక్ తెలిపింది. ఈ కార్యక్రమంలో మల్లికా షేక్‌ను షెరావత్ స్ట్రాబెర్రీ పండ్లతో తయారు చేస్తూ, ఫోజిచ్చింది.
ఇదిలా ఉండగా.. మల్లికా షెరావత్ కీలక పాత్ర పోషిస్తోన్న హారర్ సినిమా "హిస్స్" సినిమా షూటింగ్ టిన్సెల్ట్‌టౌన్‌లో జరుగుతోంది.