Ramyashree Bathroom clippings in NET | యూ ట్యూబ్‌లో రమ్యశ్రీ బాత్‌రూమ్ క్లిప్పింగ్
రామానాయుడు నిర్మించిన తాజ్ మహల్ చిత్రంలో పరిచయమైన విశాఖ పిల్ల రమ్యశ్రీ పదేళ్లలో చాలా చిత్రాలు చేసింది. ఐటం గాళ్‌గా, వ్యాంప్ పాత్రలు సైతం పోషించింది. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సింహాద్రి చిత్రాల్లో నటించింది. ఒక దశలో విసుగుచెందిన ఈ ముద్దుగుమ్మ కథానాయికగా చేయాలని నిర్ణయించుకుంది. దీనికోసం తన బాడీని రకరకాలుగా మార్చుకుంది.
రమ్యశ్రీ ప్రయత్నాలు ఇలా సాగుతూ ఉండగానే చటుక్కున ఆమె బాత్రూం క్లిప్పింగ్ యూ ట్యూబ్‌లో దర్శనం ఇచ్చింది. దీంతో ఇండస్ట్రీ షాక్ తిన్నది. అంతే అందరూ రమ్యశ్రీ గురించే మాట్లాడుకోవడం కనబడుతోంది.
సెక్సీ భామలు త్రిష, శ్రియ వంటివారు ఆ మధ్య ఇలాంటి సీన్ల ద్వారానే బాగా పాపులర్ అయ్యారు. బహుశా వారిలానే రమ్యశ్రీ చేసిందో ఏమో అని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.
కాకపోతే ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ ఉంది. గతంలో రమ్యశ్రీ కొన్ని బాత్‌రూమ్ సన్నివేశాలలో నటించినట్లు సమాచారం. వాటిని ఇందులో కలిపి తెలివిగా నెట్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. బాత్‌రూమ్ సీన్స్‌తో టాలీవుడ్ హాట్ టాపిక్ అయిన రమ్యశ్రీ కెరీర్ భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడాలి మరి.