Mumaith wear Bra N Panty in her bedroom | "ముమైత్" రూమ్లో ఎలా ఉంటుందో తెలుసా?
ముమైత్‌ఖాన్ అంటేనే సెక్స్‌బాంబ్‌గా అందరికీ తెలుసు. ఏ బిడియం లేకుండా అంగాంగ ప్రదర్శనలు చేసే ఈ భామ, షూటింగ్‌లో ప్రదర్శనలిస్తున్నప్పుడు చాలా జోవియల్‌గా నవ్వేస్తూ ఫోజులిస్తుంది. ముమైత్ ఖాన్ టాలీవుడ్ రంగప్రవేశంతో అభినయశ్రీతో పాటు చాలామంది డాన్సర్లకు ఛాన్సులు లభించడం లేదని ఇండస్ట్రీలో టాక్.
ఈ నేపథ్యంలో.. టాలీవుడ్‌లో తన అందచందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకునే ముమైత్ ఖాన్‌లో ఓ మంచి గుణముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. తోటి ఆర్టిస్టుల్లో చిన్న, పెద్ద తేడాలేకుండా ముమైత్ ఖాన్ చాలా మర్యాదగా ప్రవర్తిస్తుందట. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుని అవసరమైతే త్రుణమో పణమో సాయం చేస్తుందని ప్రొడక్షన్ వర్గాలు చెబుతున్నాయి.
అలాంటి ముమైత్ ఖాన్ షూటింగ్ అయ్యాక మాత్రం లొకేషన్‌లో ఉండక తన రూమ్‌కు పరుగులు తీస్తుందట. అంతే.. ఇక రూమ్‌లోకి వెళ్లాక నిక్కర్, బ్రాతోనే ఉంటూ ఐపాడ్‌లో పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుందని సినీ వర్గాల సమాచారం.
ఆ మధ్య తరుణ్ ప్రారంభించిన పబ్‌కు ముమైత్ వచ్చింది. ఈసారి కొత్తజోడీతో ఆమె కన్పించేసరికి.. మీ బాయ్‌ఫ్రెండా అంటే..? మీరేమనుకుంటే అదే అని తెలివిగా చెప్పి, క్లబ్‌లోకి దూరేసింది.