1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. బికినీలో ఛార్మింగ్ బ్యూటీ ఛార్మీ?

Charmi joining the bikini league? | బికినీలో ఛార్మింగ్ బ్యూటీ ఛార్మీ?

వినోదం
WD
మంత్ర, మనోరమ చిత్రాల ద్వారా లేడి ఓరియెంటెడ్ పాత్రల్లో నటించిన అందాల ముద్దుగుమ్మ ఛార్మీ, త్వరలో బికినీలో దర్శనమివ్వనుందట. ఛార్మీకి ఈ మధ్య అవకాశాలే రావడం లేదని సినీ వర్గాల్లో సమాచారం. ఈ నేపథ్యంలో.. 16 డేస్ సినిమాలో అందాల ఆరబోసిన ఈ ఛార్మింగ్ బ్యూటీ, ఛార్మీ తన తదుపరి చిత్రంలో బికినీ డ్రెస్‌లో ప్రేక్షకులను అలరించనుందని తెలిసింది.

ప్రియమణి, త్రిష, నయనతార, అనుష్క వంటి హీరోయిన్లు బికినీ‌ల్లో కనిపించి అగ్రహీరోయిన్లుగా ఎదిగారని సినీ వర్గాలు అంటున్నాయి. ఇదే తరహాలో తన అందచందాలను ఆరబోసేందుకు ఏ మాత్రం హద్దుల్లేవంటూ, త్వరలో ఛార్మీ కూడా బికినీతో తెరపైకి రానుందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మరి ఛార్మీ అభిమానులను ఇది మంచి వార్తేకదా..!