Sexy Charmi bathing scene | బాత్రూమ్‌లో ఛార్మి కూల్ కూల్ స్నానం
తాజాగా రూపొందిస్తున్న ఓ చిత్రంలో ఛార్మి తన అందాలన్నిటినీ ఆరబోస్తూ ఓ బాత్రూం సన్నివేశంలో స్నానం చేస్తూ నటిస్తోందట. ఏవిటీ... బాత్రూం సన్నివేశంలో నటించారా..? అని అడిగితో... చిత్రంలోని సన్నివేశానుసారం తాను స్నానం చేస్తున్నట్లుగా నటించాల్సి ఉందని చిలుక పలుకలు పలుకుతోందట.
అన్నట్లు ఇప్పుడు హీరోయిన్లందరూ తమ తడి అందాలను చూపించటం ఓ ట్రెండ్‌గా మారిపోయింది. ఆ మధ్య ప్రియమణి సైతం బికినీలో తన శరీరపు ఒంపులను ప్రదర్శించింది. ఇక రస్నా బేబీ అంకిత సైతం బాత్‌టబ్‌లో అర్థనగ్నంగా దర్శనమిచ్చింది.
మరోవైపు అరుంధతిలో వీరవనితగా కనబడ్డ అనుష్క... ప్రభాస్ "బిల్లా" చిత్రంలో ఎద అందాలను అలవోకగా ప్రదర్శిస్తూ కుర్రకారుకి కిక్కెంచింది. అదే చిత్రంలో బొద్దందాల ముద్దుగుమ్మ నమిత తన శరీరాన్ని ఎంతమేరకు ఎక్స్‌పోజ్ చేయాలో అంతమేరకు చేసి ఇక అంతకు మించి లేదనిపించింది.
మొత్తమ్మీద చూస్తే... ఈ వేడి వేడి వేసవిలో హీరోయిన్లు కూల్ కూల్‌గా స్నాన ఘట్టాల్లో నటిస్తూ టీనేజ్ కుర్రాకారు హృదయాల్లో మాత్రం వేడిని రగిలిస్తున్నారు. మరి ముందు ముందు ప్రతి చిత్రంలోనూ చిత్రం డిమాండ్ మేరకు అర్థనగ్న దృశ్యాల స్థానంలో ముప్పావు నగ్న దృశ్యాలు వెండితెరపైకి దూసుకొస్తాయోమో...