Nikitha getting hotter!! | టాలీవుడ్ హాట్ గర్ల్‌గా నిఖిత!
"సరోజ" చిత్రంలో వ్యాంప్ ఐటంసాంగ్‌లో తన అందచందాలను ఆరబోసిన సెక్సీతార నిఖిత. టాలీవుడ్‌లో అమాయకమైన పాత్రలు పోషిస్తూ, ఈమెకు ఐటం సాంగ్ చేయడం కూడా వచ్చా? అని సరోజ చిత్రం ద్వారా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన నిఖిత, తాజాగా టాలీవుడ్ హాట్ గర్ల్‌గా మారుతోందని సినీ పండితులు అంటున్నారు.
గ్యాప్ ఇవ్వకుండా.. ఐటంసాంగ్స్ చేస్తానంటోన్న నిఖితకు ఈ మధ్య అంతగా అవకాశాలు రావడం లేదట. హీరోయిన్ ఛాన్సులు రాకపోయిన ఫర్వాలేదని, ఐటంసాంగ్స్ చేస్తానని నిఖిత ముందుకు రావడంతో నిర్మాతలు ఆమె కాల్షీట్ల కోసం క్యూ కడుతున్నారని సినీ వర్గాల సమాచారం. అంతేకాదు.. ఎక్స్‌పోజింగ్ చేసేందుకు కూడా నిఖిత అంగీకరించినట్లు తెలిసింది.
ఇదిలా ఉంటే.. టాలీవుడ్‌లో ఛాన్సులు రాకపోయినా, కన్నడం, మలయాళంలో నిఖితకు ఛాన్సులొస్తున్నాయట. తెలుగులో రవితేజ, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన హిట్ మూవీ "దుబాయ్ శీను" కన్నడ రీమేక్‌లో నిఖిత హీరోయిన్‌గా నటించింది.
అయితే.. "హాయ్" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నిఖిత, టాలీవుడ్‌కు దూరమయ్యే ప్రసక్తే లేదని చెబుతోందట. చిన్న, పెద్ద పాత్రలైనా సరే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటేనే ఆర్టిస్టుగా నిలదొక్కుకోగలమని నిఖిత నీతులు పలుకుతోందట. అందరూ అనుకుంటున్నట్లు ఇండస్ట్రీలో తన ఇన్నింగ్స్ ముగిసిపోలేదని నిఖిత వివరణ ఇస్తోందట. మరి నిఖితకు ఎలాంటి ఛాన్సులొస్తాయో? వేచి చూడాల్సిందే..!