Deepika Padukone is very hot gurooo... | దీపికా పదుకునే చాలా హాటు గురూ...
హాలీవుడ్ దర్శకుడే ప్లాట్ అయ్యాడు మరి
ఈ భూమ్మీద ఉన్న ఒకే ఒక్క అందగత్తె మోడ్రన్ డ్రీమ్ గాళ్ దీపికా పదుకునే. ఈ మాట అన్నది మన దేశంలోని ఏ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదు. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు రాబ్ కోహెన్ అలా సెలవిచ్చారు.
అతనికి దీపికా అందాన్ని ఎంతసేపైనా అలానే చూడాలనిపిస్తుందట. ఆమె ఒప్పుకుంటే ఒక గంటపాటు అలా చూస్తూ కూచోవాలనిపిస్తుందని తన సన్నిహితులతో చెప్పాడట.
అంత అందమైన అమ్మాయిని ఇంతవరకూ తాను చూడలేదనీ, ఆ మాటకొస్తే అసలు ఈ భూమ్మీదే దీపికలాంటి అందాల రాశి లేదని అదేపనిగా చెపుతున్నాడట. అంతటితో ఆపేస్తే ఫర్వాలేదు. దీపికా అందం ముందు హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ దిగదుడుపే అని కితాబిస్తున్నాడట.
అవును... "ఓం శాంతి ఓం" సినిమాలో దీపిక అందాలు చూసి అప్పట్లో చాలామంది కుర్రాళ్లు చొంగ కార్చుకున్నామని హాలు బయటకు వచ్చి మరీ చెప్పారు. ఆ తర్వాత అదే వరుసలో చాలామంది బాలీవుడ్ కుర్ర హీరోలు క్యూ కట్టారు.
ఆ తర్వాత క్రికెటర్ యువరాజ్ సింగ్ సైతం ఆమె అందానికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆట మధ్యలోనే ఆగిపోయిందనుకోండి. ఇప్పుడేమో హాలీవుడ్ దర్శకుడు వంతు వచ్చింది. భవిష్యత్తులో మరెంతమంది చొంగ కార్చుకుంటారో చూడాలి మరి.