Sradha doss | Short dress | Hot roles | sexy actress | ఇంట్లో కురుచ దుస్తుల్లోనే ఉంటా: శ్రద్ధా దాస్
| "అధినేత"లో తన గ్లామర్ అందాలను ప్రదర్శించిన శ్రద్ధాదాస్ ఇకనుంచి నటనకు అవకాశం గల పాత్రలనే వేస్తానని పాత చింతకాయ పచ్చడి మాటలనే చెపుతోంది. ఆర్య-2లో చేయబోయే పాత్ర అటువంటిదే అంటోంది. |
ఇంట్లో ఉన్నప్పుడు కురుచ దుస్తులు ధరించి తిరిగే అలవాటు తనకు ఉందని బహిరంగంగానే చెపుతోందట. కురుచ అంటే ఎంత కురుచా అని మన పిల్ల జర్నలిస్టు అడిగేలోపు, "అధినేత"లో ఓ సీన్‌లో ధరించిన వస్త్రాల సైజువని చెప్పేసిందట.
తెల్లగా నిగనిగలాడే గ్లామర్ మీకెలా సాధ్యం అని మళ్లీ మనవాడు అడిగితే, సోగకళ్లను చికిలిస్తూ... దానికి కారణం స్వీట్లని చెప్పుకొచ్చిందట. షూటింగ్‌లు లేకపోతే నోరు తీపి చేసుకోకుండా ఇంట్లో ఉండలేననీ చెప్పిందట.
