Kashmira shah, Hot actress, bollywood | అపరిచిత వ్యక్తిక కాష్మీరా అందాల విందు
బాలీవుడ్ సెక్సీ డాళ్ కాష్మీరా షా తను ఇప్పుడు చాలా హాట్‌గా ఉన్నానీ, తనను ఎవరూ ఉపయోగించుకోవడం లేదనీ తెగ బాధపడితోందట. కొందరు తారలు ఏమీ చూపకపోయినా అవకాశాలు తెగ వచ్చేస్తున్నాయనీ, అందాలు పుష్కలంగా ఉన్న తనకు అవకాశాలు ఇవ్వని నిర్మాతలను తిట్టి పోస్తోందట.
ఈ టెన్షన్లోనో ఏమో గానీ మొన్నీమధ్య ఎయిర్‌పోర్టులో దిగి బయటకొచ్చి వేరేవారి కారులో ఓ అపరిచితుని పక్కన గబుక్కున కూర్చున్నదట. కూర్చుంటే ఫర్వాలేదు. అతగాడిని చూడకుండానే కార్లో గాలి ఆడటం లేదని వేసుకున్న కోటు తీసి కురచ దుస్తుల్లో దర్శనమిచ్చిందట.
ఆ చర్యతో అతడి గుండె రగిలిపోయి, గుడ్లప్పగించి అలానే చూస్తుండిపోయాడట. ఓ రెండు నిమిషాల తర్వాత ఏదో చూపు ఎక్కడో గుచ్చుకున్నట్లు తెలుసుకుని చటుక్కున డ్రైవరు సీట్లో ఉన్న వ్యక్తివైపు చూసి షాకైందట. ఒక్కసారిగా కోటును తగిలించుకుని కారులోంచి కిందికి గెంతిందట. మరీ అంత పరధ్యానమైతే ఎలా కాష్మీరా...
