Madhurima| Ajay| A okkadu| Bikini | కురచ దుస్తులు ధరించాలంటే.. సిగ్గండీ బాబూ..!
|
తన అమ్మకు తాను గాయనిగా పేరుతెచ్చుకోవాలని ఉన్నా.. అనుకోని విధంగా నటిగా మారాల్సి వచ్చిందని మధురిమ చెబుతోంది. ఈ నెల ఐదో తేదీన విడుదలైన ఆ ఒక్కడు సినిమాకు హైదరాబాద్‌లోని పలు థియేటర్లలో వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయానని మధురిమ అంటోంది.
పరిమితి మేరకు ఎక్స్‌పోజింగ్ పర్వాలేదని, అదేపనిగా బికినీలు వేసి నటించేందుకు తాను సిద్ధం లేనని మధురిమ స్పష్టం చేసింది. మరి హీరోయిన్ల పోటీల్లో మధురిమ మళ్లీ మనసు మార్చుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే..!
