1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. sexy beauty

Nayantara| sexy beauty| southern heroine list | కవ్వించే అందాలతో టాప్‌లో నిలిచిన "నయన"

నయనతార
దక్షిణాది సినీ హీరోయిన్లలో టాలీవుడ్ సెక్సీబ్యూటీ నయనతార టాప్‌లో నిలిచింది. దుబాయ్ శీను, లక్ష్మీ, వల్లభ వంటి చిత్రాల్లో తన అంద చందాలను ఆరబోసి, యువతను ఇట్టే ఆకర్షించిన ఈ భామ శరీర సౌష్టవం సూపర్ అని సినీ పండితులు అంటున్నారు.

తాజాగా ఆంజనేయులు చిత్రంలో రవితేజ సరసన నటిస్తోన్న నయన.. కత్తిలాంటి శరీరాకృతితో అందరినీ కట్టిపడేస్తోందని వారు చెబుతున్నారు.

అంతేకాదు.. ఈ గ్లామర్ గర్ల్ ఈ మధ్య హెల్తీ షేప్‌తో కనిపిస్తోందని, ఫంక్షన్లు, పబ్‌లకు వెళుతున్నప్పుడు కూడా నయన సూపర్ డ్రస్ కోడ్‌తో అందరినీ ఆకట్టుకుంటుందని సినీ పండితులు అంటున్నారు.

లో-నెక్, లోయర్ ప్యాంట్‌లతో అమ్మడు ఈ మధ్య చూపరులను తెగ ఆకర్షిస్తుందని తేలింది. అంతేకాదు.. బ్యూటీపరంగా ఎలాంటి లోపాలు లేకుండా తన అందచందాలను చక్కగా కాపాడుకుంటున్న నయనతారకే ఓట్లు వెల్లువల్లా పడ్డాయట.

దీంతో దక్షిణాది హీరోయిన్లలో నయనతార ఉన్నత స్థానంలోనే కొనసాగుతుందని తెలిసింది. ఇంకేముంది..? తన గ్లామర్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న నయనతారకు మనమూ ఆల్ ది బెస్ట్ చెబుదాం..!
About Writer
SELVI.M