1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Zero size

Charmi | Zero size | Sexy doll | Anushka | ఛార్మి సైజ్ జీరో: అంతా "బిళ్ల" ఆట మహత్యం

సెక్సీడాళ్ ఛార్మి
అమాయకపు మోముతో కనిపించే సెక్సీడాళ్ ఛార్మి సైతం ఒళ్లు తగ్గిచుకుని జీరో సైజు కోసం నానా పాట్లు పడుతోందట. పొద్దున్నే లేచిన దగ్గర్నుండీ ఈత, దౌడు తీయడం, గుంజిళ్లు వంటివాటిని విపరీతంగా చేస్తోందట.

వీటి ఫలితమో, మరేమోకానీ శరీరంలోని కొవ్వు చేరిన ప్రదేశాలు కాస్తంత నాజూకుగా తయారై "స్టిఫ్"గా మారిపోయి ఎదుటివాళ్లను తెగ ఆకర్షిస్తున్నాయట. ఛార్మిలో ఒక్కసారిగా ఎగిసిపడుతున్న గ్లామర్‌ను చూసి తోటి నటీమణులు ఈర్ష్య పడుతున్నారట.

యోగా చేస్తున్న అనుష్క సైతం ఛార్మి జీరో సైజు చిట్కాలపై వాకబు చేసిందట. ఆ వాకబులో తెలిందేటయా... అంటే, ఛార్మి గుంజిళ్లు, ఈత వంటివాటితోపాటు తొక్కుడు బిళ్ల కూడా తెగ ఆడిందట. ఆ తొక్కుడిబిళ్లే ఛార్మిని జీరో చేసిందని టాలీవుడ్ సినీ హీరోయిన్లు బలంగా నమ్మేస్తున్నారట. ఇంకేం, నటీమణులందరూ తొక్కుడు బిళ్ల ఆటలాడుతారమో...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT