గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » సల్మాన్- కత్రినాల సెక్స్ వీడియో: నిజమా? అబద్దమా? (Salman khan, Katrina kaif, sex video, Bollywood stars, Canada)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
IFM
బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా- సల్మాన్ ఖాన్ ఇద్దరూ కలిసి ఉన్న సెక్స్ వీడియో ఒకటి కెనడాలో వెలుగులోకి వచ్చి వేగంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోందట. అయితే అది ఫేక్ వీడియో అనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ సెక్స్ వీడియోలో ఉన్నవారిని చూస్తే అచ్చు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ మాదిరే ఉన్నట్లు చూసినవారు చెపుతున్నారట. ఇరువురూ పూర్తిస్థాయి సెక్స్ కార్యక్రమంలో నిమగ్నమై ఉండటాన్ని వీడియో క్లిప్పింగులలో చూశామని వారు చెపుతున్నారు.

ఆ సెక్స్ వీడియోలోని ఓ ఎమ్ఎమ్ఎస్ క్లిప్‌ను కుర్రాళ్లు కొందరు సర్క్యులేట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇటువంటి ఫేక్ వీడియోలు గతంలోనూ చాలాసార్లు చాలమంది నటీమణులను టార్గెట్ చేస్తూ మార్కెట్లోకి విడుదలయ్యాయి.

అయితే ఈ వీడియో మాత్రం అంతర్జాతీయ స్థాయిలో సల్మాన్- కత్రినాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. చిత్రం ఏమిటంటే ఫేక్ వీడియో అని తెలిసినప్పటికీ చాలామంది ఆ వీడియోలలో ఉన్నది నిజమైనవారే అని నమ్మటం. ఈ వీడియో విషయమై అటు సల్మాన్ ఇటు కత్రినా నోరు మెదపటం లేదు. ఇంతకీ ఈ సెక్స్ వీడియోలో ఉన్నది నిజమైన సల్మాన్- కత్రినాలా లేక అబద్దపు జంటా...?
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: బాలీవుడ్, ప్రేమ జంట, కత్రినా, సల్మాన్ ఖాన్, సెక్స్ వీడియో