1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. current

Sneha ullal | current | Sexy actress | tatoo | ఆ సీన్ చూస్తే "కరెంట్" పుడుతుందట

కరెంట్
కరెంట్ చిత్రంలో స్నేహ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న స్నేహా ఉల్లాల్ ఈ చిత్రంలో బబ్లీ గర్ల్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాని చెపుతోంది. సుశాంత్ సరసన నటించే అవకాశం రావడం చాలా సంతోషం అనీ చెపుతోంది.

అన్నట్లు ఈ చిత్రంలో ఉల్లాల్ పలు సన్నివేశాలలో ప్రేక్షకుల్లో కరెంట్ పుట్టించడం ఖాయం అంటున్నారు. ముఖ్యంగా ఆమె నాభీ ప్రాంతంలో సుశాంత్ టాటూలను వేయడం, ఆ టాటూలను వేయించుకునేందుకు ఆమె పై వస్త్రాన్ని పైపైకి ఎత్తడం వంటి సన్నివేశాలు టీనేజ్ కుర్రకారుని గిలిగింతలు పెడుతున్నాయంటున్నారు.

ఈ చిత్రంలో ఇటువంటి కనిపించీ కనిపించని ఎక్స్‌పోజింగ్ సీన్లు చాలా ఉన్నాయట. అందుకనేనేమో, కరెంట్ విడుదలతో ప్రేక్షకుల ఒంట్లో కరెంట్ పుట్టిస్తానని చెప్పుకొస్తోందట ఉల్లాల్. నాభీపై టాటూ ఫోజుకే కుర్రకారు హీటెక్కుతున్నారు. మరి అంతకు మించిన సీన్లే ఉంటే... బాక్సులు బద్ధలవడం ఖాయం.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT