గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » జేజెమ్మకు జై అంటోన్న టాలీవుడ్ (Anushka | Ileana | Charmi | Bikini |)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
WD
అరుంధతి చిత్రంలో రాజకుమారిగా నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన అనుష్క, ఆ తర్వాత బిల్లాలో పూర్తి సెక్సీ క్వీన్‌గా కనబడింది. ఆ చిత్రంలో బొద్దందాల నమితను డామినేట్ చేయడానికి ఫిట్ డ్రెస్‌లను ధరించి స్విమ్మింగ్‌పూల్ వద్ద ఏకంగా బట్టలిప్పేస్తున్నట్లు నటించి కుర్రకారు గుండెల్లో వేడిని రాజేసింది.

ఈ రెండు చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించిన అనుష్క ఏ పాత్రలోనైనా రాణించగలనని నిరూపించింది. ప్రస్తుతం చేతినిండా అవకాశాలతో ఉక్కిరిబిక్కిరైపోతోంది. మరోవైపు ఇలియానా, ఛార్మి వంటి తారలు ఎలాగైనా జేజెమ్మను క్రాస్ చేయాలని ఆరాటపడుతున్నారు.

ఇందులో భాగంగా ఎంతటి ఎక్స్‌పోజింగ్‌కైనా సిద్ధమని సదరు తారలు దర్శకులతో చెపుతున్నట్లు టాలీవుడ్ సినీజనం అనుకుంటున్నారు. ఇప్పటికే ఇలియానా "కిక్"లో శరీర సౌష్టవాల తాలూకు ఒంపు సొంపులను ప్రదర్శించేసింది. అయినా టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఇంకా జేజెమ్మకే జై అంటున్నారు. అనుష్కను బీట్ చేయాలంటే వాళ్లూ ఏ ముదిజేజెమ్మగానో నటించాలేమో....
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: అరుంధతి, అనుష్క, నమిత, ఎక్స్పోజింగ్, కిక్, ఇలియానా, ఛార్మి