Kareena Kapoor | nude | press conference | కరీనా నగ్నంగా నటిస్తావా...?: విలేకరి ప్రశ్న
ఢిల్లీలో ఓ మీడియా సమావేశంలో మాట్లాడేందుకు కరీనా వయ్యారంగా నడుచుకుంటూ స్టేజిపైకి వచ్చిందట. స్టేజిపైకి వచ్చిన "బిబో"( కరీనా ముద్దుపేరట)ను చుట్టుముట్టిన విలేకరులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారట.
ఒక విలేకరి, "మీ ప్రియుడు సైఫ్... దీపిక పెదవులపై గట్టిగా చుంబించే సన్నివేశంలో నటించడంపై మీకు బాధగా అనిపించట్లేదా..?" అని అడిగాడట. ఆ ప్రశ్నకు కరీనా సమాధానం చెప్పేలోపే మరో కుర్రజర్నలిస్టు తోసుకుంటూ వచ్చి... " మిస్... స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే మీరు నగ్నంగా నటించడానికి సిద్ధమేనా...? అని పెద్దగా అరుస్తూ అడిగాడట.
ఇంతలో మరొక పిల్ల జర్నలిస్టు అందర్నీ నెట్టుకుంటూ కరీనాపై దాదాపు పడినంత పనిచేస్తూ," అవును మిస్, గతంలో తషాన్ చిత్రంలోనూ... ప్రస్తుతం 'కంబఖ్త్ ఇష్క్'లోనూ పలుచని బికినీల్లో దర్శనమిచ్చారు కదా. అవన్నీ స్క్రిప్ట్ డిమాండ్‌ను బట్టి చేశాను అన్నారు. అలాగే స్క్రిప్ట్ నగ్నంగా నటించమని అడిగితే చేస్తారా...?" అని రొప్పుకుంటూ ప్రశ్న అడగడాన్ని పూర్తి చేశాడట.
విలేకరుల "నగ్న" ప్రశ్నలతో కోపం నషాలకెక్కిన కరీనా రుసరుసలాడుతూ అక్కడ నుంచి విసవిసా వెళ్లిపోయిందట. అయితే జోరుగా ఉన్న కుర్ర జర్నలిస్టులు మాత్రం కరీనాను కారు వరకూ వెంబడించారట. నగ్నంగా నటించడంపై ఏమైనా జవాబు చెపుతుందేమోనని.
మొత్తమ్మీద బాలీవుడ్ సెక్సీతారలు పాత్రికేయులను.. "ఎక్స్ పోజింగ్ చేస్తారా...?" అని అడగడానికి బదులు.. "నగ్నంగా నటిస్తారా..? అని అడిగేంత వరకూ తెచ్చేశారన్నమాట.