1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Bollywood

Neetu chandra| Bollywood| TollyWood| Lesbian| Hot Photos | నాకు ఏది ఇష్టమో దాన్నే చేస్తా..!: నీతూచంద్ర

నీతూ చంద్ర
WD
వివాదాలతో పాపులారిటీ సంపాదించటం బాలీవుడ్‌లో కొత్తమేకాదు. ఈ ఫార్ములాను ఫాలో అవుతూ సినిమాలు లేని కొంతమంది హీరోయిన్‌లు అప్పుడప్పుడూ మీడియాలో కనబడుతూ నానా హడావుడి చేస్తుంటారు. మొన్న మల్లికాషెరావత్‌, నిన్న జియా, నేడు నీతూచంద్ర .

నీతూచంద్ర విషయానికివస్తే.. ఈ మధ్యే ఓ ఫొటోషూట్‌లో హాట్‌హాట్‌గా నటించిన ఈ అమ్మడుకు ఓ కొత్త కష్టం వచ్చిపడింది. ఆ ఫొటోషూట్‌లో బికీనీ వేసుకుని ఇంకో బికినీ భామ మీద పడి వాటేసుకుని అటూ ఇటూ దొర్లి విరగబడి నటించేసరికి నీతూ లెస్బియన్‌ అనే రూమర్‌ ఇండిస్టీ పాకింది.

దీంతో చిర్రెత్తిన నీతూ తనను ఎక్సపోజ్‌చేశారంటూ మీడియాపై పరుషపదజాలం వాడింది. ప్రజాస్వామ్యంలో ఒక పౌరురాలిగా తనకు ఇష్టమైన దేనినైనా చేసే హక్కు ఉందని ప్రెస్‌మీట్‌పెట్టి మరీ చెప్పింది. దీంతో సినిమాలు ఎలా ఉన్నా.. ప్రస్తుతం తాను యాడ్స్‌పై కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తున్నానని వెల్లడించింది.

గతంలో తెలుగులో రాజశేఖర్‌ హీరోగా నటించిన "సత్యమేయజయతే" చిత్రంలో రాజశేఖర్‌ తనను దుర్భాషలాడాడనీ, అతను మంచి వ్యక్తికాదని నీతూచంద్ర ముంబైకి వెళ్ళి గోలచేసిన సంగతి తెలిసిందే.