Deepika Padukone | Hollywood | filmmaker | heart | పదుకునే అంటే పడి చస్తోన్న హాలీవుడ్ నిర్మాత
|
దీపికను చూసిన దగ్గర్నుంచీ కనబడిన వారందరితీ ఆమె అందాలను గురించి ఒకటే పొగుడుతున్నాడట. సెక్సీ హ్యాండ్స్, సెక్సీ బాడీ, సెక్సీ లెగ్స్, సెక్సీ.... అంటూ హాలీవుడ్ "A" సర్టిఫికేట్ భాషను మొత్తం కుమ్మరించేస్తున్నాడట.
బాలీవుడ్ నటీమణుల్లో ఆమె అంత అందగత్తెను తను ఇంతవరకూ చూడనే లేదని సంభ్రమాశ్చర్యాలను ప్రకటిస్తున్న సదరు నిర్మాత తన తదుపరి చిత్రంలో దీపిక ఒప్పుకుంటే కథానాయికగా నటింపజేస్తానని హామీ సైతం ఇచ్చాడట. మరి ఐశ్వర్యారాయ్ సంగతో... అంటే, ఆమెను ఎవరో ఆంటీ అంటున్నారటగా. ఆంటీలతో సినిమాలను ఎలా చేయగలం... అంటూ తన తెల్లగడ్డాన్ని సవరించుకుంటూ సాగిపోయాడట ఆ హాలీవుడ్ నిర్మాత.
