Abhishek | Aishwarya | motherhood | నటించింది చాలు.. పిల్లల్ని కనండి
బాలీవుడ్ పర్‌ఫెక్ట్ కపుల్ అభి-ఐష్‌లపై పిల్లల్ని కనమని ఒత్తిడి పెరుగుతోందట. వాళ్లిద్దరూ ఎవరికంటబడినా "విశేషం ఎప్పుడు చెపుతారూ...?" అని నిలదీస్తున్నారట. మరికొందరైతే, "పిల్లలు ఎందుకు పుట్టడం లేదో ఒకసారి చెక్ చేయించుకోకూడదూ...?" అన్న లెవల్లో లెక్చర్లిస్తున్నారట.
ఈ ప్రశ్నలతో ఐష్‌కు చిర్రెత్తిందో లేదో కానీ, అభిషేక్‌కి మాత్రం కోపం నషాలనికి అంటుతోందట. తను నటించబోయే చిత్రాల తాలూకు షూటింగ్‌లను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది నవంబరు నెలాఖరుకల్లా పూర్తి చేసుకుని పిల్లల్ని కనే పనిలో పడాలని ఆలోచిస్తున్నాడట. ఇదే విషయాన్ని ఐశ్వర్యారాయ్‌కి కూడా చెప్పేశాడట.
అందువల్లనో ఏమోగానీ, ఐశ్వర్యారాయ్ కూడా ఈ ఏడాది నవంబరునాటికల్లా ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాలని తన సన్నిహితులతో అంటోందట. కొత్త సినిమాలలో అవకాశాలను వస్తున్నా "చూద్దాం..." అంటోందట. కనుక 2010లో ఐష్ "అమ్మ" అవుతుందన్నమాట.