Gossips| Mouth Kiss| Lakshmi Roy| Muthirai| Daniel Balaji | మౌత్‌కిస్‌లో ఆరి తేరిన లక్ష్మీరాయ్!
"కాంచనమాల కేబుల్ టీవీ" చిత్రం ఫేమ్ లక్ష్మీరాయ్.. ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. 'ముత్తిరై' చిత్రంలో డేనియల్ బాలాజీకి జంటగా నటిస్తోంది. 'వేట్టైయాడు విలైయాడు' చిత్రంలో బాలాజీ విలన్‌గా నటించాడు.
ఓ పాట సన్నివేశంలో బాలాజీ లక్ష్మీరాయ్‌కు పదిసార్లు మౌత్‌కిస్ ఇవ్వాలి. ఈ సన్నివేశంలో నటించేటప్పుడు లక్ష్మీరాయ్ చాలా ఉత్సాహంగా కన్పించారట. దర్శకుడు శ్రీనాథ్ కోరిక మేరకు బాలాజీతో నటించానని ఆమె అంటోంది. మొదట్లో ఆమెతో నటించేందుకు బాలాజీ సంశయించారు. ధైర్యంగా నటించాలని దర్శకుడు ఇద్దరికీ చెప్పడంతో ముందుగా లక్ష్మీరాయ్ రెచ్చిపోయింది.
దీంతో అవాక్కయిన బాలాజీ ఆ సీన్‌లో లీనమయ్యాడు. దీని గురించి బాలాజీ మాట్లాడుతూ.. కొందరు హీరోయిన్లు సన్నిహితంగా నటించేందుకు నిబంధనలు విధిస్తారు. అయితే లక్ష్మీరాయ్ ముద్దు సన్నివేశాల్లో కూడా స్వేచ్ఛగా నటించారని కితాబిచ్చారు. తొలుత మౌత్‌కిస్‌కు కంగారుపడ్డాననీ, కానీ ఆమె ప్రోత్సహంతో నిర్భయంగా నటించానని హీరోగా చెప్పారు. ఎంతైనా.. బాలాజీ లక్కీ ఫెలో కదా..!