Shahid Kapur | safe-sex | Kaminey | షాహిద్ కపూర్‌కి సేఫ్ సెక్స్ కావాలట
|
తాజాగా షాహిద్ కపూర్‌కు ఇదే ఆలోచన వచ్చిందట. అంతే... వెంటనే తను నటించిన కామినీ చిత్రంలో ఎయిడ్స్‌పై అవగాహన తెలియజేసే సన్నివేశాలను చొప్పించాలని దర్శకునితో చెప్పాడట.
సెక్స్ చేసేటపుడు సురక్షితమైన పద్ధతులను ఎంచుకోవాలని ఒక పాట ద్వారా సూచనలు చేశాడట. షాహిద్ ఆలోచనను దర్శక, నిర్మాతలు ఎంతగానో మెచ్చుకున్నారట. ఈ పాట ఆగస్టు నెల నుంచి శ్రోతలకు అందుబాటులోకి వస్తుంది.
