Swetabasu | sexy image | exposing | tollywood | ఎంతకావాలో.. అంత చూపిస్తుందట శ్వేతాబసు
|
అసలు ప్రేక్షకులు తన అందాన్ని ఎంతవరకు చూడగలరో బసుకు బాగా తెలుసునట. వారి అభీష్టం మేరకు తన గ్లామర్‌ను ఆరబోస్తుందట. కొందరు దీన్నే ఎక్స్‌పోజింగ్ అంటారేమో మిస్ అని కదిలిస్తే... చివాల్న చూసి "అలా అని ఎవరంటారు..?" అని ఎదురు ప్రశ్నలు వేస్తోందట.
వాళ్లలో కలిసి ఉన్న మన పిల్ల జర్నలిస్టుకు ఎక్స్‌పోజింగ్- గ్లామర్లకు మధ్య ఉన్న తేడాపై సవాలక్ష సందేహాలొచ్చాయట. ఎక్స్‌పోజింగ్ అంటే గ్లామరా...? గ్లామరంటే ఎక్స్‌పోజింగా...? అసలు ఎక్స్‌పోజింగ్‌కు గ్లామర్‌కు తేడా ఏమైనా ఉందా...? ఉంటే దాని పోజింగ్ లిమిట్ ఎక్కడ నుంచి మొదలవుతుందీ...? గ్లామర్ స్టార్టింగ్ పాయింట్ ఏమిటీ..? ఇత్యాది ప్రశ్నలతో వెళదామని యోచిస్తుండగా 'బసు' మిస్సయి వెళ్లిపోయిందట. ప్రశ్నలున్నాయి కనుక ఎప్పుడైనా అడగొచ్చని వెనుదిరిగాడట.
