Bikini| AshaSini| Mayuri| A intlo| Kiss Scenes| Narasimha Naidu | బికినీ వేయడానికి రెడీ..!: ఆషాశైనీ
|
ఇకపై.. కథను బట్టి ఎలాంటి పాత్రను పోషించేందుకైనా సిద్ధమేనని మయూరి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో బికినీ వేయడానికి కూడా రెడీ అని ఆషాసైనీ అంటోంది.
ఇటీవలే తాను నటించిన 'ఆ ఇంట్లో' చిత్రంలో ముద్దుసీన్లు ఉన్న మాటనిజమేనని. అదికూడా సందర్భానుసారంగా అలా నటించాల్సి వచ్చిందని మయూరి వెల్లడించింది.
ఇప్పటికే తాను లక్స్‌పాపగా అందరికీ గుర్తిండిపోయానని, ఎన్ని సినిమాలు చేసినా, అవి భారీ బడ్జెట్ చిత్రాలైనా.. సినిమా హిట్ కావడం ద్వారా వచ్చే గుర్తింపు ఎప్పటికీ తీపిగుర్తులా ఉండిపోతుందని ఆషాశైనీ చెబుతోంది.
