Desamuduru| Hansika| Bunny| NTR arts| Nandamuri Kalyan Ram | అమ్మో..! ''హన్సిక'' నిజంగానే "దేశముదుర"ట!
"దేశముదురు" చిత్రంలో "బన్ని" సరసన నటించిన అందాల ముద్దుగుమ్మ "హన్సిక" నిజంగానే దేశముదురు అంటున్నారు.. నిర్మాతలు.
ఈ మధ్య నిర్మాతల వద్ద హన్సిక బాగా డబ్బులు లాగేస్తుందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే తాను డబ్బు మనిషికాదని, అయినప్పటికీ తనపై రకరకాల వదంతులు వస్తున్నాయని ఇటీవలే హన్సిక ఓ ఇంటర్వ్యూలో సెలవిచ్చింది.
ఇంకా చిన్న చిన్న చిత్రాలు చేయనని, భారీ బడ్జెట్ చిత్రాల్లోనే హన్సిక నటిస్తానంటుందని ఏవేవో రాసేస్తున్నారని మండిపడింది. ఇలాంటి వార్తలు అసలు నిజం కావని కొట్టిపారేసింది.
ఇదిలా ఉంటే.. హన్సిక దగ్గరకు ఎవరు వెళ్ళినా కోటి రూపాయలు అగడడం, "ఐటంసాంగ్" అయితే ముప్పై లక్షలు ఇస్తేనే ఒకే అనడం జరుగుతుందట. అదేమిటని అడిగితే తన మేనేజర్‌ను సంప్రదించమని జవాబిస్తుందట.
ఇలా లోపల ఒకమాట బయట ఒక మాటతో వ్యవహరిస్తోన్న హన్సిక నిజంగా "దేశముదురు" అని సినీవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
అయితే హన్సిక మాత్రం కొంతమంది నిర్మాతలను వదిలించుకోవాలనే ఇలా చేస్తుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. నిర్మాతలందరూ హన్సిక వెంటబడితే పాపం.. ఆమె ఏం చేస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఎన్.టి.ఆర్. ఆర్ట్స్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్ సరసన హన్సిక నటిస్తోంది.
మరోవైపు.. హన్సిక చెప్పినరేటు దాదాపు బాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందని కమిట్ అయిన నిర్మాతలు వాపోతున్నారు. కానీ.. హన్సికనే తమ సరసన నటించాలని హీరోలు కోరుకుంటుంటే ఆమె కోసం ఎంత డబ్బైనా ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉండక తప్పదు కదా..?.