Sheela | outfit | audio release | Kannada film | | టైట్ ఫిట్స్‌లో సెక్సీ షీలా బాడీ లుక్... లుక్!!
|
కార్యక్రమానికి వచ్చినవారందరికీ షీలా అందాలను చూసేందుకే టైమ్ సరిపోయిందట. అతిథులు చెప్పే మాటలు వినక షీలాను చూడటం మొదలుపెట్టారట. కొందరు కుర్రాళ్లయితే, "చూపు ఎంత తిప్పుకుందామన్నా టైట్ ఫిట్స్‌లో షీలా బాడీ లుక్... లుక్ చేయమంటూనే ఉంద"ని తమ తోటి స్నేహితులతో చెపుతున్నారట.
ఇదే విషయాన్ని షీలాను అడిగితే, నా డ్రెస్ సెన్స్ అంత బ్యూటీగా ఉందా..? అందరూ నన్నే చూశారంటే... శాండల్ వుడ్‌లో నేననుకున్న స్థానానికి చేరడం ఖాయం అని ఎంతో సంబరపడిపోతూ చెప్పిందట. తెలుగులో ఐరెన్ లెగ్ అయినా శాండల్‌వుడ్‌లో గోల్డెన్ లెగ్ అనిపించుకుంటుందేమో చూద్దాం...
