Bikini| Richa| Inkosari| Nuvve Kavali| Tollywood | బికినీ వేయడం నా వల్లకాదు..!: రిచా
|
హిందీ, మలయాళ, తమిళ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. చాలా కాలం గ్యాప్ తర్వాత రాజాతో "ఇంకోసారి" అనే చిత్రం ద్వారా తెరపైకి వస్తోంది. టాలీవుడ్‌లో చాలా కాలం గ్యాప్ తీసుకోవడానికి దురదృష్టమే కారణమని చెబుతున్న రిచా.. అంతమాత్రాన ప్రేక్షకులకు దూరం కాలేదని అంటోంది.
కథానాయికగా పలు భాషల్లో చేస్తున్నానని, తెలుగులో మళ్ళీ "ఇంకోసారి" అంటూ వస్తున్నానని రిచా వెల్లడించింది. ప్రేమగురించి చెబుతూ.. అవతలి వాళ్లు ప్రేమను స్వీకరిస్తేనే ఆ ప్రేమ పంచదారలా తియ్యగా ఉంటుంది. లేకుండా కాకరకాయే... అని రిచా తేల్చి చెబుతోంది.
