1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Heroines

Tattoo | Heroines | Mumbai | Goa | Nayanthara | Trisha | Mumaith Khan | Salute | Billa | బొడ్డు చుట్టూ వెయ్ టాటూ.. ఎదపై వెయ్ టాటూ.. ఇంకెక్కడేస్తావ్ టాటూ...

టాటూ
ముంబై, గోవా బారుల్లో టాటూలు (పచ్చబొట్లు) వేయించుకుని యువతను మత్తెక్కించే ఆచారం వెండితెరపైనా ఎక్కువయింది. సెక్సీతార ముమైత్‌ఖాన్‌ బొడ్డుచుట్టు, ఎదపై కూడా టాటూ వేయించుకుంది.

ఇదేవిధంగా నటి త్రిష కూడా తన ఎద భాగంలో టాటూ వేయించుకుంది. అలాగే నయనతార సెల్యూట్, బిల్లాలో హాట్‌హాట్‌గా కన్పించి అదరగొట్టింది.

నటి వేదకూడా కాళ్ళపై టాటూ వేయించుకుంది. ఇలా టాటూలపై హీరోయిన్లు ఆసక్తి పెంచుకోవడంతో ఈ పద్ధతి జనజీవనస్రవంతికి పాకింది. ఇందులో భాగంగా.. ముంబై వంటి మెట్రో సిటీల్లో యువతీ యువకులు టాటూల మోజుతో ఎక్కడ బడితే అక్కడ వేయించుకుంటున్నారు. ఫ్యాషన్ డిజైనర్లూ సరేసరి.

మొన్నీమధ్య హైటెక్ సిటీలోని ఫ్యాషన్ కాలేజీలో జరిగిన ఓ షోకు సినీరంగ ప్రముఖులు హాజరయ్యారు. అందులో ఓ యువతి బొడ్డుకింద టాటూ వేయించుకుని అక్కడివారికి జలక్ ఇచ్చింది.

బొడ్డుకింద డ్రెస్‌ ఊడిపోతుందా? అన్నట్లుగా వస్త్రధారణ కట్టుకుంది. దీంతో ఆమె అందానికి ముగ్ధుడై ఓ ప్రముఖుడు తను తీయబోయే చిత్రంలోఆమెకు ఓ పాత్ర ఇస్తానని హామీ ఇచ్చాడట. అదే నిజమైతే హైదరాబాద్‌లోనూ టాటూల తాకిడి ఎక్కువవుతుందేమో..?!!.