1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Sherlyn Chopra

Bollywood| Sherlyn Chopra| Sex bomb| Dating| Bipasa Basu | కాలేజీ డేస్‌లోనే నాకు సెక్సువల్ ఎటాచ్‌మెంట్‌ ఉంది: షెర్లిన్

బాలీవుడ్
వినడానికే వెగటు పుట్టించే కామెంట్స్‌ చేయడంలో సెక్స్‌బాంబ్‌ మోనాచోప్రా అలియాస్‌ "షెర్లిన్‌ చోప్రా" ఫస్ట్‌ ప్లేస్‌‌లో ఉంటుందట.

కాలేజీ డేస్‌లోనే సెక్సువల్ ఎటాచ్‌మెంట్‌ ఉందని చెప్పిన ఈ సెక్సీతార, ఎవరితోనైనా డేటింగ్‌కు సిద్ధమని ఇటీవలే వార్తల్లోకెక్కింది.

నగ్నంగా ఫోటోకు ఫోజులివ్వడమే గాకుండా.. నగ్నంగా నటించడం ఓ ఆర్ట్ అని, అదేదో తనకే చెల్లిందని వ్యాఖ్యలు కూడా చేసింది.

అంతేకాదు.. ఇటీవల మరో వార్తను కూడా ముందుంచింది. సినిమాల్లోకి రాకముందే ఆమె ఎద భాగం చాలా ఫ్లాట్‌గా ఉండేదట. అబ్బాయిల్లా ఉండే తన ఎదభాగాన్ని చూసి అప్పట్లో ఆందోళన చెందేదాన్నని, కాస్మొటిక్‌ సర్జరీ అందుబాటులో రావడంతో ఎత్తుగా, అందంగా మార్చుకున్నానని చెప్పింది.

బాలీవుడ్ హాట్ గర్ల్ బిపాసాబసుతో పాటు కొందరు భామలు ఛాతీ సైజును పెంచుకున్నా ఎక్కడా చెప్పుకోలేదట. ఈ విషయాన్ని కూడా షెర్లిన్ బయటపెట్టింది.

ఇదేంటి? దాపరికం లేకుండా అన్ని విషయాలు బయటికి చెప్పేస్తున్నారే? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు, సెక్సు గురించి, నగ్నంగా నటించడం గురించి, తన అందచందాల రహస్యం గురించి చెప్పడం నా ఇష్టమని సమాధానమిచ్చిందట..!. అంతేకాదు.. అవన్నీ ఎందుకు దాచాలి? అని తిరుగు ప్రశ్న కూడా వేసిందట..! ఏం చేద్దాం కలికాలం...!!