Ahana pellanta | Rajendra Prasad | Allari Naresh | మళ్లీ.. అహనా పెళ్లంట!
WD
విశేషమేమంటే.. ఈ కొత్త వర్షన్‌లో హీరోగా అల్లరి నరేష్ పేరు విన్పిస్తోంది. ప్రముఖ దర్శకుడు తెరకెక్కించనున్న "అహనా పెళ్లంట" చిత్రం త్వరలో సెట్‌పైకి రానుంది. మరో ప్రత్యేకత ఏమంటే... అందులో నటించిన రాజేంద్రప్రసాద్ ఈ కొత్త చిత్రంలో కీలకపాత్ర పోషించనున్నాడట. మొత్తానికి రాజేంద్రప్రసాద్ చిత్రాలన్నీ నరేష్‌కు క్రేజ్ తెచ్చిపెడుతున్నాయన్నమాట.
